పట్టణంలో ఘనంగా మిలాధ్ ఉన్ నబి వేడుకలు

గట్టి పోలీసు బందోబస్తు  నడుమ ముస్లిం లా  ర్యాలీ
ఎల్లారెడ్డి- అక్టోబర్ 09- జనం సాక్షి  మొహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మి లాధ్ ఉన్ నబి పర్వదినాన్ని పురస్కరించు కొని ఆదివారంఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ము స్లిం సోదరులు సదరే తంజీముల్ మసాజిద్ షేక్ గయాజుద్దీన్ మాజీ జెడ్పిటిసి ఆధ్వర్యం లో భారీర్యాలీ నిర్వహించారు పట్టణంలోని ఉస్మానియామస్జిద్ లో ప్రత్యేక ప్రార్థనలు ని ర్వహించారు అనంతరం పట్టణంలోని బస్టాం డ్ గాంధీ చౌక్ జామియా మస్జిద్ పోలీస్ స్టేష న్ల మీదుగా షాహ్ అబ్బాస్ షాహ్ వలి దర్గా చేరుకొని అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిం చారు అక్కడినుండి పట్టణంలోని ప్రధాన వీ ధుల గుండా అంబేద్కర్ చౌరస్తా మీదుగా మై నార్టీ ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొహమ్మ ద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ము స్లిం సోదరులు ఈద్ మిలధ్ ఉన్ నబి జరు పుకుంటారని ప్రవక్త మహమ్మద్ ప్రపంచానికి శాంతి సామరస్యాన్ని పరమత సహనాన్ని పాటిస్తూ జీవనం గడిపేలా బోధించారని పే ర్కొన్నారు మొహమ్మద్ ప్రవక్తజీవితాన్ని స్ఫూ ర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు సా గాలని ఆకాంక్షించారు ఎటువంటి అవాంఛ నీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కా ర్యక్రమంలో ముస్లిం మత పెద్దలు మహమ్మద్ జలాల్ మొహమ్మద్ ఇజాస్ అహ్మద్ మస్రూర్ హాష్మీ షేక్ సకావత్ అలి మాజీ ఎంపీటీసీ మోహిధ్ సిద్ధికి అబ్దుల్ రజాక్ అహ్మద్ రజా రయీస్ ఉర్ రహమాన్ సయ్యద్ రఫీ ఖుల్లః వసీం ఖాన్ సయ్యద్ ఘాజీ మొహమ్మద్ ము క్రం ఖాదర్ తదితరులు పట్టణానికి చెందిన ముస్లింలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు