Wednesday, 4 November 2026

పత్తికి కనీస మద్దతు ధర 6వేలు చెల్లించాలని రైతుల పాదయాత్ర

తలమడుగు: మండలంలోని సజ్జల గ్రామంలో సోమవారం రైతులు పాదయాత్ర చేపట్టారు. రైతులు పండించిన పత్తికి కనీస ధర రూ.6వేలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో 30కీ.మీ. పాదయాత్ర చేపట్టారు. రైతులకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న పాదయాత్రలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *