,సెప్టెంబర్ 17( జనంసాక్షి)
మొత్తం తెలంగాణలో 50 లక్షల మందికి ఫించన్లు
కరోనా విపత్తు మూలంగా కొత్త ఫించన్ల పంపిణీ ఆలస్యమయిన మాట వాస్తవం
ఆడబిడ్డల పెళ్లికి రూ.లక్ష 116 ఆర్థికసాయం
రైతుబంధు పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.10 వేల సాయం
తెలంగాణలోని భూమి అంతా సన్న, చిన్నకారు రైతుల చేతుల్లోనే
92.5 శాతం భూమి సన్న, చిన్నకారు రైతుల వద్దే
నీటి తీరువా లేకుండా ఉచితంగా సాగునీరు, ఉచితంగా వ్యవసాయానికి 24 గంటల కరంటు ఇస్తున్నది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే
బడుగు, బలహీనవర్గాలకు మేలు జరగాలన్న తలంపుతోనే తెలంగాణ ప్రభుత్వ పథకాలు
ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి పైసా పేదవర్గాల చేతుల్లోకే
57 ఏళ్ల వయసుండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఆసరా ఫించను
65 ఏళ్ల నుండి 57 ఏళ్లకు కుదించింది కేసీఆర్ గారు
ఫించను అర్హత వయసు తగ్గించాలని ఎవ్వరూ కేసీఆర్ ను కోరలేదు .. వారే స్వయంగా నిర్ణయం తీసుకున్నారు
58 ఏళ్లకు ప్రభుత్వ ఉద్యోగ విరమణ తీసుకుని ఫించను తీసుకున్నప్పుడు రెక్కల కష్టం చేసుకుని బతికే సామాన్యులకు 65 ఏళ్లకు ఫించను ఇవ్వడం ఏంటని కేసీఆర్ 57 ఏళ్లకు కుదించారు
ఖిల్లాఘణపురం మండలకేంద్రంలో నూతన ఆసరా ఫించను లబ్దిదారులకు గుర్తింపుకార్డులు పంపిణీ చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు




