Wednesday, 4 November 2026

మన ఊరు – మన బడి పథకం కింద రూ.కోటి 20 లక్షలతో నిర్మించబోయే నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన

అనంతరం ఘణపురం మండలకేంద్రంలో మన ఊరు – మన బడి పథకం కింద రూ.కోటి 20 లక్షలతో నిర్మించబోయే నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసి, విద్యార్థులతో సమావేశమై వారికి పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టి నగదు బహుమతి అందజేసిన మంత్రి గారు