హైదరాబాద్ : మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పద్మారావు, వెంకటాపురం కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసుల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. కాలనీవాసుల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.