హైదరాబాద్,(జనంసాక్షి): అసెంబ్లీ కమిటీ హాలులో పబ్లిక్ అకౌంట్స్ సంఘం సమావేశం ప్రారంభమైంది. నీటి పారుదలశాఖకు సంబధించిన కాగ్ అభ్యంతరాలపై సమీక్షిస్తున్నట్లు సమాచారం.