Wednesday, 4 November 2026

పరామర్శించే వరకు ప్రభుత్వం స్పందించిందా – ఉత్తమ్..

ఆదిలాబాద్ : చనిపోయిన రైతులను పరామర్శించే వరకు ప్రభుత్వం స్పందించిందా అని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. జిల్లాలోని వడ్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఒక్క సంవత్సరంలోనే ఏ రాష్ట్రంలో కూడా 900 మంది రైతులు ఆత్మహత్య చేసుకోలేదని తెలిపారు. రాహుల్ ఢిల్లీ నుండి మారుమూల గ్రామానికి వచ్చి 15 కిలోమీటర్లు మండు టెండలో నడిచి రైతులను పరమార్శిస్తూ మోడీ..కేసీఆర్ ప్రభుత్వానికి కళ్లు తెరిపిస్తున్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *