పరామర్శ

జూలై 14 (జనం సాక్షి)
మండల పరిధి గుర్రాలకుంట గ్రామంలో ఇటీవల మృతి చెందిన బానోతు సెట్ రామ్ కుటుంబాన్ని గురువారం కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు మాలోతు నెహ్రు నాయక్ మండల కాంగ్రెస్ శ్రేణులతో కలిసి బాధిత కుటుంబానికి పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.ఆయన వెంట డి.ఎస్ జగదీష్,బావు సింగ్,లాలు నాయక్,రాందాస్,రాంబాబు,నందు తదితరులున్నారు.