Tuesday, 3 November 2026

పరుగులు పెట్టనున్న మెట్రో రైలు..

హైదరాబాద్ : నగరంలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు తొలి దశ మెట్రో రైల్‌ కేంద్రాన్ని ఇవాళ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ప్రారంభించనున్నారు. వాస్తవానికి ఉగాది నుంచే ఈ రూట్లో మెట్రో రైలు నడపాల్సివుండగా సికింద్రాబాద్ వరకు లైన్‌ క్లియర్‌ కాకపోవడంతో పనులు ఆలస్యమయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *