Monday, 2 November 2026

పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేయాలి: నారాయణ

హైదరాబాద్‌,(జనంసాక్షి): కొత్త మద్యం విధానాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు. బార్‌ దుకాణాలకు అనుబందధంగా ఉన్న పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేయాలన్నారు. రాత్రి 11 గంటలు దాటిన తర్వాత తెరచి ఉంచిన మద్యం దుకాణాలను ధ్వంసం చేస్తామని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *