Monday, 2 November 2026

ఎక్సైజ్‌ కార్యాలయాల ముట్టడి

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త మద్యం విధానానికి వ్యతిరేకంగా పలు పార్టీలు , ప్రజాసంఘాలు తమ నిరసన గళాన్ని విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. కొత్త మద్యం విధానాన్ని రద్దు చేయాలంటూ తెదేపా, సీపీఐ లోక్‌సత్తా, ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. పలు జిల్లాల్లో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాటలు , వాగ్వాదం చోటుచేసుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *