Wednesday, 4 November 2026

పర్యావరణ పరిరక్షణే ద్యేయం :చైర్మన్ రాజేశ్వర్ రావ్

శామీర్ పేట్, జనం సాక్షి :ఆదివారము స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగముగా
వనమోహత్సవం కార్యక్రమం లో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ప్రాంగణములో
మొక్కలు నాటే కార్యక్రమాన్ని తుంకుంట మున్సిపాలిటీ చైర్మన్ రాజేశ్వర్ రావ్ నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిల్లర్లు, కో -ఆప్షన్లు
కమిషనర్, జూనియర్ అసిస్టెంట్లు,బిల్ కలెక్టర్లు, శానిటేషన్ – హరితహారం సూపెర్వైసర్లు తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు నాటుతున్న దృశ్యం