Thursday, 5 November 2026

పలహరం బండి ఊరేగింపులో పాల్గొన్న కాంగ్రెస్ భువనగిరి నియోజకవర్గ రామాంజనేయ గౌడ్

. బోనగిరి టౌన్ (జనం సాక్షి):–
భువనగిరి పట్టణంలోని స్థానిక హనుమాన్ వాడ లో తుమ్మల వినోద్ ముధిరాజ్ నిర్వహిచిన పలహారం బండి ఉరేగింపులో పాల్గొన్నాకాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గం ఇంచార్జి పంజాల రామాంజనేయులు గౌడ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హనుమాన్ వాడలో జరిగే ఫలహారం బండి అంగరంగ వైభవంగా ఊరేగింపు చేయడం చాలా సంతోషకరమని అన్నారు .ఆ తల్లి దీవెనలతో బోనగిరి నియోజవర్గం అందరూ పాడి పంటలు తో పచ్చగా సుఖంగా సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆ తల్లిని వేడుకున్నారు.