పలు శుభకార్యాలలో హాజరైనఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ సంజయ్ కుమార్

మల్లాపూర్ (జనం సాక్షి) ఆగస్టు: 21
మల్లాపూర్ జడ్పిటిసి సందిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూతురు నిశ్చితార్ధాలు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు కల్వకుంట్ల డాక్టర్ సంజయ్, నిన్న జరిగిన కుంట రాజు గౌడ్ నూతన వధూవరులను వారి నివాసంలో కలిసి ఆశీర్వదించిన ఎమ్మెల్యే, డాక్టర్ సంజయ్. అలాగే రేగుంట గ్రామా శాఖ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జితేంధర్ రెడ్డి గారి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై వారికీ శుభాకాంక్షలు తెలిపిన సంజయన్న. ఆయా కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు ఉన్నారు