Thursday, 5 November 2026

సోమవారం(నేడు) ప్రజా వాణి రద్దు

:జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి
 స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలు సొమవారం నేడు యల్. బి స్టేడియం హైదరాబాద్ నందు ప్రభుత్వం నిర్వహిస్తునందున,  జిల్లా అధికారులు అందరూ  ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ముగింపు కార్యక్రమం లో పాల్గొన నున్నందున సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా వాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు. తదుపరి సోమవారం నుండి ప్రజావాణి  యధావిధిగా నిర్వహించ నున్నట్లు ఆయన తెలిపారు.పిర్యాదు దారులు,ప్రజలు ఈ విషయం గమనించగలరని ఆయన ఈ ప్రకటన లో విజ్ఞప్తి చేశారు.