Wednesday, 4 November 2026

పసునూరి బిక్షపతి చారి కి పుట్టినరోజుశుభాకాంక్షలు తెలిపిన : అఖిల భారత విశ్వకర్మ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం

  ఎల్బీనగర్ (జనం సాక్షి ) విశ్వకర్మ బిడ్డ  కార్పొరేటర్  పసునూరి బిక్షపతి చారి  పుట్టినరోజు సందర్భంగా వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది .వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని జీవితంలో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో మన విశ్వకర్మ సమాజానికి సేవ చేసే భాగ్యం తనకి కల్పించాలని ఆ భగవంతుని  వేడుకునారు . ఈ కార్యక్రమంలో అఖిల భారత విశ్వకర్మ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథ చారి గారు మరియు రాష్ట్ర  ఉపాధ్యక్షురాలు శ్యామల  యువ నాయకులు అభిషేక్ చారి  రాష్ట్ర మీడియా కమిటీ కన్వీనర్ రవి చారి  తదితరులు పాల్గొన్నారు