పాఠశాల కంప్యూటర్లు చోరీ
తిర్యాణి : మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో రెండు కంప్యూటర్లు చోరీకి గురయ్యాయి. నిన్న రాత్రి వీటిని దొంగలు అపహరించినట్లు ప్రధానోపాధ్యాయుడు ప్రకాశ్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.