హైదరాబాద్: గడిచిన రాత్రి సౌత్ జోన్ పోలీసులు నగరంలోని పాతబస్తీలో ‘ఆపరేషన్ చబుత్రా’ చేపట్టారు. అర్థరాత్రి వరకు హంగామా చేస్తున్న 21 మంది పోకిరీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు బైక్ రేసైర్లెన నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. అక్రమ వ్యవహారాలు, ఈం టీజింగ్, వేధింపులకు గురిచేయడం వంటి కార్యకలాపాలకు యువకులు పాల్పడుతున్నారు. పట్టుబడ్డ యువకులకు వారి తల్లిదండ్రులకు పోలీసులు నేడు కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నారు.




