హైదరాబాద్: పాతబస్తీలో సౌత్ జోన్ పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. చార్మినార్ ఏసీపీ అశోక్ చక్రవర్తి ఆధ్వర్యంలో హుస్సేని ఆలం పరిధిలో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. బీహార్, యూపీకి చెందిన 70 మందిని అదుపులోకి తీసుకొని 40 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. వరుస చైన్‌స్నాచింగుల నేపధ్యంలో పోలీసులు సోదాలు జరిపారు.




