అల్వాల్ (జనంసాక్షి) అక్టోబర్ 17
అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ బృందావన్ కాలనీ ఫంక్షన్ హాల్ వద్ద ఆర్బిఎన్ పాన్ మహల్ ప్రారంభించిన మల్కాజిగిరి నియోజకవర్గం శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు నిర్వాహకులు ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి బొకే అందజేయడం జరిగింది. షేక్ మహమ్మద్, షేక్ నూర్, షేక్ అజ్మత్, రఫిక్, భాష, రహమత్, స్థానిక డివిజన్ అధ్యక్షులు బొబ్బిలి సురేందర్ రెడ్డి, ఢిల్లీ పరమేష్, శ్రీనివాస్ గౌడ్, శ్రీశైలం యాదవ్, పుట్నాల కృష్ణ, శ్రావణ్ ముదిరాజ్, శోభన్, బాబు, వెంకటేష్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




