హైదరాబాద్,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి శాసనసభలో ప్రజా సమస్యలనై చర్చించకుండా పారిపోయారని బీజేపీ సభ్యుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. వాయిదాల పేరిట సభను వాయిదా వేసి తప్పించుకున్నారన్నారు. పనిమాలిన పథకాలు ప్రవేశపెట్టి,వాటి ప్రచారానికే సీఎం పరిమితమయ్యారన్నారు.




