పారిశుద్ధ కార్మికులకు స్వెటర్ పంపిణీ

శ్రీరంగాపురం:జులై 26(జనంసాక్షి):

శ్రీరంగాపురం మండలం కంబాలపూర్ గ్రామపంచాయతీ లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు సర్పంచ్ ఎద్దుల మంజుల గారు వర్షాకాలంలో పారిశుద్ధ కార్మికులకు  షెటర్స్ పంపిణీ చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఎల్ల స్వామి యాదవ్, గ్రామపంచాయతీ కార్యదర్శి ఆర్ లక్ష్మి ఎస్ స్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.

 
Attachments area