పార్టీ అధ్యక్షుడికి పరాభావం
డోర్నకల్ ప్రతినిధి జులై 28(జనం సాక్షి ).
నరసింహుల పేట మండల పరిధిలోని బక్కతండ గ్రామంలో తెరాస గ్రామ పార్టీ అధ్యక్షుడు పశువు మృతి చెందిన వేల ఆ గ్రామ సర్పంచ్ సిబ్బంది సహకరించని వైనం గ్రామ పార్టీ అధ్యక్షుడు బానోతు రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తన పశువు అనారోగ్యంగా కారణం గా మృతి చెందినది పశువును తరలించడంలో ప్రభుత్వ వాహనాన్ని సమకూర్చమని అడగను గ్రామ సిబ్బంది గ్రామ సెక్రెటరీ పడచేవిన పెట్టడంతో తన సొంత వాహనంలో తరలిస్తున్న క్రమంలో వాహనానికి అంతరాయం ఏర్పడింది అయినా సరే గ్రామ వాహనాన్ని పంపించడంలో నిర్లక్ష్యం వహించారు వేరే గత్యంతరం లేక పురుగారి రూప్లల తండా సర్పంచ్ గుగులోతు లక్ష్మి వెంటనే స్పందించి, గ్రామపంచాయతీ ప్రభుత్వ వాహన సహాయంతో మృతి చెందిన పశువుని కణానికి తరలించడం జరిగింది, తననే పట్టించుకోని పంచాయతీ సామాన్యునికి ఏం న్యాయం చేస్తుంది అని ప్రశ్నించారు దీనిపై ఉన్నంత అధికారులు తగు విచారణ జరిపి సంబంధిత సెక్రటరీ, కార్యదర్శి ,సర్పంచ్ పై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.