Tuesday, 3 November 2026

పాలకవర్గాలు నియమించండి : ఆర్‌ కృష్ణయ్య

 

హైదరాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లొ ఈ నెల12న ఆదరణ పథకం ద్వారా బీసీలకు రుణాలు పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేస్తున్న సందర్భంగా ఆ వర్గాలకు సంబంధించిన 11 ఫెడరేషన్లకు వెంటనే ఏర్పాటు చేసి ఆ కులాల నాయకత్వంలో గౌరవం పెంపొందించే విధంగా కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి,బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చం నాయుడుకి ఆంధ్ర ప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఆర్‌ కృష్ణయ్య ముఖ్య అనుచరుడుగా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు