Tuesday, 3 November 2026

పాలిటెక్నిక్‌ పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: వర్షాల కారణంగా రేపు, ఎల్లుండి జరాగాల్సిన పాలిటెక్నిక్‌ పరీక్షలు వాయిదా వేసినట్లు సాంకేతిక విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *