పిడుగు పడి ఆవు అక్కడికక్కడే మృతి

ఎల్కతుర్తి జనం సాక్షి సెప్టెంబర్ 29 ఎలక తుర్తి. మండలం చింతలపల్లి లో దేవకారి బాల కిషన్ అనే రైతు పొలం వద్ద రాత్రి వర్షం లో పిడుగు పడి ఆవు అక్కడికక్కడే మృతి చెందింది