పిల్డ్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు

 జహీరాబాద్ ఫిబ్రవరి 17 (జనం సాక్షి ) తెలంగాణ ముఖ్యమంత్రి  జన్మదిన వేడుకలను నిర్వహించిన పిల్డ్ అసిస్టెంట్లు జహీరాబాద్ మండలంలోని ఉపాధిహామీ పిల్డ్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో  ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా కేట్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పిల్డ్ అసిస్టెంట్ లు నాయకులు నవీన్ తేజ, తజోద్దీన్,ఇమామ్, అనంత్ రాం మోహన్ సింగ్ పిల్డ్ అసిస్టెంట్ లు టి.ఎ లు సి.ఓ తదితరులు అధికారులు పాల్గొన్నారు.