పిల్లలు పోషకాహారం తీసుకోవాలి

జనం సాక్షి కథలాపూర్
చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు పోషకాహారం తప్పకుండా తీసుకోవాలని అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని పోతారం ఎంపీటీసీ పులి శిరీష హరి ప్రసాద్ అన్నారు. మండలంలోని పోతారం గ్రామంలో అంగన్వాడి పోషకాహార మాసోత్సవాలు సందర్భంగా అంగన్వాడి పిల్లలకు, గర్భవతులకు ఏ ఏ ఆహారం తీసుకుంటే పోషకాలు ఉంటాయో వాటిపై అవగాహన నిర్వహించారు, అదేవిధంగ పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత అంటువ్యాధులు ప్రబలకుండా అందరు తగుజాగ్రత్తలు తీసుకోవాలని సర్పంచ్ ధర్మపురి జలెందర్ గారు ఎంపీటీసీ పులి శిరీష హరిప్రసాద్ గారు పిల్లలకు ప్రతిజ్ఞ చేస్తూ చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న IC.DS సూపర్ వైజర్ అరుణకుమారి ఇంఛార్జి ప్రధానోాధ్యాయులు కరుణాకర్ గారు అంగన్ వాడి టీచర్స్ స్వరూప సంధ్య మరియు స్కూల్ టీచర్ సుష్మా తదితరులు పాల్గొన్నారు