పిసిసి అధ్యక్షుడు రేవంత్ ను కలిసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు..
భువనగిరి టౌన్ (జనం సాక్షి):- స్థానిక గాంధీ భవన్ లో ఎన్నికలు భాగంగా అభ్యర్థులు ఎంపిక పై భువనగిరి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ గెలుపు కు కృషి చేసే అభ్యర్థి కి బి ఫ్రామ్ ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు Sk మజర్ పాషా మరియు కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉప అధ్యక్షులు జిట్టా మల్ల రెడ్డి గారు రేవంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్బంగా వరు మాట్లాడు కాంగ్రెస్ పార్టీ ఎవరికీ టికట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం లో తీస్కుని వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అహర్ నిశలు కృషి చేస్తాం అని తెలిపారు