Wednesday, 4 November 2026

పిహెచ్ సి .బాలమణి ని ఘనంగా సన్మానించన : కార్పొరేటర్ పసునూరి భిక్షపతి చారి

ఎల్బీనగర్ (జననం సాక్షి ) బాలాపూర్ పిహెచ్ సి .బాలమణి కి  రంగారెడ్డి జిల్లా ఆరోగ్య శాఖ డీఎంహెచ్వో   చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కార్ 2022 అవార్డ్ అందుకున్న సందర్భంగా అదే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన    ఉచిత వ్యాక్సిన్ .డో సులు.200 కోట్లు దాటినందుకు వారు చేసిన సేవలను కొనియాడుతూ 27 డివిజన్ కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి  వారికి శాలువా కప్పి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో తిరుమల హిల్స్ కాలనీ అధ్యక్షుడు రఘు గారు మరియు సిర్లా ఇస్ కాలనీ జనరల్ సెక్రెటరీ  రమేష్ గారు. ఉపాధ్యక్షులు చందు గారు పాల్గొనీ బాలమణి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు