Wednesday, 4 November 2026

‘పుడ్‌-360’ సదస్సుని ప్రారంభించిన గవర్నర్‌

హైదరాబాద్‌: ఆహార భద్రత, సంకేతికతపై ఫిక్కి సంస్థ ఏర్పాటు చేసిన ‘ పుడ్‌-360’ సదస్సును గవర్నర్‌ నరసింహన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకలంలో పంటలు వేసే అవగాహన కల్పించకపోవడం వల్ల దిగుబడులు లేక రైతులు నష్టపోతున్నారని చెప్పారు. అహారపు అవసరాలు పురుగుతన్నా సరైన నిల్వ సామర్థ్యాలు లేక భద్రత కరవుతోందని గవర్నర్‌ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *