పుడ్ ఫెస్టివల్ పై అవగాహన కార్యక్రమం !
గాంధారి మార్చి జనంసాక్షిగాంధారి మండలంలోని ముదెల్లి గ్రామంలో ఎంపీపీ ఎస్ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా విద్యార్థులను ఆహార వంటలు ఎలా ఉన్నాయి అని చైర్మన్ కొండని మొగులయ్య, సర్పంచ్ పిట్ల కళావతి, అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా పిల్లలకు వంటకాలు ఎలా వండాలో వాటిని ఎలా శుభ్రపరచాలి అని కార్యక్రమాల్లో అడిగి కొన్ని విషయాలు సూచనలు చేశారు ఇట్టి కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ,తల్లిదండ్రులు, గంగాధర్ ,లక్ష్మణ్, లక్ష్మా గౌడ్, పిల్లల పేరెంట్స్, తదితరులు పాల్గొన్నారు
పుడ్ ఫెస్టివల్ పై అవగాహన కార్యక్రమం !




