Thursday, 5 November 2026

పూలే విగ్రహానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్…

హైదరాబాద్:నేడు పూలే 189వ జయంతి వేడుక సందర్భంగా అంబర్ పేట చౌరస్తాలోని పూలే విగ్రహానికి సీఎం కేసీఆర్, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని, పద్మారావు, జోగురామన్న పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *