పెగడపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో
పెగడపల్లి సెప్టెంబర్ 17(జనం సాక్షి ) పెగడపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో
పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు జరపడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ హాజరై జాతీయ పతాకం ఆవిష్కరించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ 1948 లో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆపరేషన్ పోలో ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో ఎంపీ నేహురు నాయకత్వంలో నైజాం పాలకులు రజ్వీ నుండి తెలంగాణ విమోచన కలిగించి నదని వివరించారు కావాలంటే భరత చరిత్రను పరిశీలిస్తే తెలుస్తుందని ఈ రోజు బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు కేవలం రాజకీయ లబ్దికోసం సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం సందర్భంగా సభలు సమావేశాలు నిర్వహించి ఆడంబరాలు చేస్తున్నాయన్నారు తెలంగాణ విమోచన సమయంలో ఆనాటి విమోచన కోసం పోరాడిన యోధులు లాలుబహుదూర్ శాస్త్రి. కొండా లక్ష్మణ్ బాపూజీ. బడ్డం ఎల్లారెడ్డి లాంటి వారు ఎందరో మహానుభావుల చలవెనని అన్నారు ఆ సమయంలో ఈ బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు లేవనేది నగ్న సత్యం కాద అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్.సర్పంచులు గోలి మహేందర్ రెడ్డి, శోభారాణి. ఈరెల్లి శంకర్.ఏ ఎం సి మాజీ చైర్మన్ ఒరుగల శ్రీనివాస్. ఉపాద్యక్ష ప్రధానకార్యదర్శులుసంది మల్లారెడ్డి. బండారి శ్రీనివాస్. విజయ భాస్కర్.సత్యనారాయణ రెడ్డి. సతీశ్ రెడ్డి. సంజీవ్ .సింగ్లవిండో డైరెక్టర్లు సుధీర్.మల్లేశం
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ గౌడ్. బీసీ .కిషాన్ ఏ సీ సెల్ అధ్యక్షులు.సింగసాని స్వామీ. సత్యనారాయణ రెడ్డి.ప్రశాంత్.నాయకులు రవి మహేష్ చంద్ర శేకర్ గౌడ్ పెద్ద సత్యం రామగౌడ్ ఏల్లయ్య రంగు మహేందర్ ప్రభాకర్ రాజశేఖర్ లచిరెడ్డి గంగయ్య తిర�