Wednesday, 4 November 2026

పెద్ద చెరువు అలు గేళ్ళింది

:శామీర్ పేట్, జనం సాక్షి : పెద్ద చెరువు వర్షాలతో నిండి నిండు కుండల మారడంతో ప్రజలు పండుగ చేసు కున్నారు. శనివారం శామీర్ పేట్ పెద్ద చెరువు వర్షాలతో నిండి అలుగులు
ఎల్లడంతో ఆలయ కమిటీ
ఆధ్వర్యంలో గ్రామ నాయకులతో కలిసి గ్రామం నుండి జల కుండా, మేకపోతును ఊరేగింపుగా
కట్ట మైసమ్మ గుడికి పూజలు చేసి పెద్ద చెరువు అలుగుల వద్ద మేకను బలి ఇచ్చి పూజలు చేసి నాయకులు, గ్రామస్తులతో సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ప్రభాకర్ యాదవ్, శ్రీనివాస్
రెడ్డి,నాయకులు సుదర్శన్, కిషోర్ యాదవ్, ఐలయ్య యాదవ్, రమేష్ యాదవ్, రవి, భూమిరెడ్డి, వార్డు సభ్యులు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
6ఎస్పీటీ -1: అలుగుల వద్ద నాయకులు