Wednesday, 4 November 2026

పెరిగిపోతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ ఆగడాలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 21 : నగరంలో ప్రైవేటు ట్రావెల్స్‌ ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఎల్బీనగర్‌లో టికెట్‌ బుక్‌ చేసుకున్నా బస్సు రాలేదు. నాలుగు గంటల తర్వాత యాజమాన్యాన్ని ప్రయాణికులు ప్రశ్నించారు. బస్సు వెళ్లి పోయిందని యాజమాన్యం చెప్పడంతో ఆగ్రహించిన ప్రయాణికులు ట్రావెల్స్‌ సిబ్బందిపై దాడి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *