Wednesday, 4 November 2026

పెళ్లిబృందంపై కాల్పులు నలుగురి మృతి

మెక్సికో : నవంబర్‌ 14, (జనంసాక్షి):

పశ్చిమమెక్సిలో ఇద్దరు పాయుధెలె ఒక వివాహబృందం పై కాల్పులు జరపటంతో ఒకరు అక్కడిక్కడే మరణించగా కిందపడిపోయిన మరో ముగ్గురిపై మళ్లీ కాల్పులు చేయటంతో వారు కూడా ప్రాణాలు కోల్పోయారు వారిద్దరూ స్థానిక పోలీస్‌ చీఫ్‌ కుమారులని తెలిసింది వారు కుంగో గ్రామం లోనికి సోమవారం  చొరపడి పెళిబృందంపై కాల్పులు జరిపినట్లు అటార్నీ జనరల్‌ ప్లాసిడో టోరెస్‌ చెప్పారు.ఒక టేబుల్‌పై కూర్చున్నవ్యక్తి

పైతిరిగి తిరిగి కాల్పులు జరిపారు తరువాత మిగతా అతిధులపై కాల్పులు జరిపారు  తరువాత మిగతా అతిధులపై కాల్పులు జరిపారు అని వెల్లడించారు ఏడుగురికి బులెట్‌ గాయాలయ్యాయి గాయపడిన వవానిరి ఒక స్పోర్ట్స్‌ యుటిలిటీ కారులో ఆస్పత్రికి తరలించారు విషయం తెలిసిన గ్రామస్తులు పోలీస్‌ చీఫ్‌ ఇంటికి గుంపుగా బయలుదేరారు హంతకులను పట్టుకుని చంపాలని వారి ఉదేశం కాని ఈ సంగతి తెలిసిన ఫెడరల్‌ పోలీసులు రంగప్రవేశం చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు దాంతో గ్రామస్తులు వెనుతిరగవలసి వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *