పేకటారాయుళ్ల నుండి 10 వేల నగదు,4 సెల్ ఫోన్స్ స్వాధీనం & సీజ్
సంగారెడ్డి జిల్లాసంగారెడ్డి జిల్లాజనం సాక్షి జోగిపేట్ ఆందోల్ నియోజకవర్గంలోని పుల్కల్ మండలం లక్ష్మీ సాగర్ సబ్ స్టేషన్ లో పేకాట ఆడుతున్న నలుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
సబ్ స్టేషన్ లో మద్యం సేవిస్తూ, పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డ లైన్ మెన్ సంగయ్య, ఆపరేటర్ లక్ష్మయ్య, మరో ఇద్దరు.
పేకటారాయుళ్ల నుండి 10 వేల నగదు,4 సెల్ ఫోన్స్ స్వాధీనం & సీజ్