పేదలకు అండగా కేసీఆర్ ప్రభుత్వం

 మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ తూప్రాన్ జనం సాక్షి అక్టోబర్ 2 :: పేదలకు అండగా కేసీఆర్ ప్రభుత్వం అని మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ పేర్కొన్నారు  మనోహరాబాద్ మండలం పోతారం గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా మాట్లాడారు ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే కుటుంబానికి ఆర్థిక భారం తగ్గించాలన్న దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు దేశంలో కెసిఆర్ ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రజలకు అనేక పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో  నర్సాపూర్ శాసన సభ్యులు మదన్ రెడ్డి  శివంపేట ఎంపిపి హరికృష్ణ ఎంపిపి వైస్ ఎంపీపీ విఠల్ రెడ్డి సీనియర్ నాయకులు రవి పోతారం సర్పంచ మాధవ రెడ్డి మనోహరాబాద్, మహిపాల్ రెడ్డి గౌతుజి గూడ సర్పంచ్ వెంకటేశ్వర్లు పరికి బండ సర్పంచ్ అర్జున్ ,ఉప సర్పంచ్ రేణు కుమార్  నాయకులు శ్రీరామ్  ,అశోక్  తదితరులు పాల్గొన్నారు.
Attachments area