పేదలకు అండ సీఎం రిలీఫ్ ఫండ్
తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 7:: అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతో ఉపయోగపడుతుందని మనోహర మండల వైస్ ఎంపీపీ విట్టల్ రెడ్డి పేర్కొన్నారు కాళ్ళ కల్ గ్రామానికి చెందిన భాష బోయిన మల్లికార్జున 32000 అచ్చుకొని శంకర్ కు 20,000 సోమ భవాని 30000 తూప్రాన్ భాస్కర్ 32000 కొండాపూర్ ఎల్లమ్మ భాస్కర్ 60000 చింతల కిష్టయ్య 60000 ముప్పిరెడ్డిపల్లి మదన్ కుమార్ 19000 రూపాయలు చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు పురం రవి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మహేష్ ఉప సర్పంచ్ రాజుగారు వార్డు సభ్యులు శ్రీశైలం నరేష్ రాహుల్ రెడ్డి పెద్దింటి చంద్రయ్య దుర్గేష్ యాదవ్ సత్యనారాయణ నరేష్ గులాంలు తదితరులు పాల్గొన్నారు
