Thursday, 5 November 2026

పేదింటి ఆడపడుచుకు ఆర్థిక సహాయం అందిస్తున్న సర్పంచ్ త్రిపురం సీతారాం రెడ్డి

గరిడేపల్లి, సెప్టెంబర్ 28 (జనం సాక్షి): త్రిపురం  బక్కిరెడ్డి  ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ టి సి వెంకట్ రెడ్డి  సహకారంతో పేదింటి ఆడపడుచు గంగమ్మ రాజయ్య కుమార్తె పెళ్లికూతురు పిట్ట ధనలక్ష్మి కి 5000 రూపాయలు, వస్త్రాలను గరిడేపల్లి గ్రామ సర్పంచ్ త్రిపురం సీతారాం రెడ్డి సరిత దంపతులు అందించారు.
Attachments area