వీణవంక జూన్ 28 (జనం సాక్షి) వీణవంక మండల కేంద్రానికి చెందిన పేద విద్యార్థిని చిన్నాల అమూల్య ఉన్నత చదువులు చదువుకోవడానికి యఫ్ టీవీ అధినేతపాడి ఉదయ్ నందన్ రెడ్డి కి ఇటీవల కలిసిన పేద విద్యార్థిని చిన్నాల అమూల్య వారిని కలిసి
వారి యొక్క కుటుంబా ఆర్థిక పరిస్థితిని వివరించిన వెంటనే స్పందించిన యఫ్ టీవీ అధినేతపాడి ఉదయ్ నందన్ రెడ్డి అమూల్య చదువుకు పేదరికం అడ్డు కాకూడదని నేనున్నానని అమూల్య ఉన్నత చదువులకై తన సొంత పైసలు 10,000 పదివేల రూపాయలను తన అనుచరులచే బుధవారం ఆర్థిక సహాయంగా అందజేశారు పాడి ఉదయ్ నందన్ రెడ్డి కి చిన్నాల అమూల్య కృతజ్ఞతలు తెలియజేశారుఈ కార్యక్రమంలోవీణవంక మాజీ జడ్పిటిసి దసారపు ప్రభాకర్, వీణవంక మండల కో ఆప్షన్ మెంబర్ అబ్దుల్ హమీద్, వీణవంక మాజీ సర్పంచ్ చిన్నాల ఐలయ్య యాదవ్, వెన్నంపల్లి నారాయణ, సమిండ్ల ప్రకాష్, సమ్మయ్య, దసారపు లోకేష్, వంశీకృష్ణ, తాళ్ల పెళ్లి కుమారస్వామి, పస్తాం కుమార్, తోట్ల రాకేష్, తదితరులు పాల్గొన్నారు
పేద విద్యార్థిని అమూల్య ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం అందించారు చదువుకు పేదరికం అడ్డు కాకూడదు యఫ్ టీవీ అధినేత పాడి ఉదయ్ నందన్ రెడ్డి




