బాల్కొండ భీంగల్ ఆర్ సి ఫిబ్రవరి 17 జనం సాక్షి భీంగల్ మండల కేంద్రంలో ఏ పీ ఓ ఆఫీసర్ నరసయ్య ఆఫీస్ లో ఎప్పుడు వెళ్లినా ప్రజలకు మాత్రం ఆఫీసర్ మాత్రం కనబడదు ఎప్పుడు చూసినా ఖాళీ చేరు తప్ప ఎవరు ఉండరు ఆఫీస్ మాత్రం ఆఫీసరు ఉండరు డ్యూటీ టైమ్లో కూడా మొబైల్్ ఫోన్కు కాాల్ చేసిన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఉపాధిహామీ పని సమస్యలకోసం ప్రజలు వచ్చిన ఏ పీ ఓ నరసయ్య మాత్రం ఆఫీస్లో కనబడడు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఉపాధిి హామీ సమస్యలపై స్పందించి ప్రజలకు ఉపాధి హామీ కూలీలకు న్యాయంం చేయగలరు
ఏ పీ ఓ ఆఫీస్లో ఆఫీసర్ ఎక్కడ




