Friday, 6 November 2026

పొన్నం ఫిర్యాదు స్వీకరించిన లోకాయుక్త

హైదరాబాద్‌, మార్చి 16: మంత్రి జగదీశ్‌రెడ్డిపై ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ ఇచ్చిన ఫిర్యాదుపై లోకాయుక్త చర్యలు ప్రారంభించింది. తెలంగాణలో ఏర్పటు చేయదలచిన ఫాస్ట్‌ కమిటీలో ఉన్న ఏడుగురు సభ్యలకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని లోకాయుక్త ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *