Thursday, 5 November 2026

పొన్నాల వాంగ్మూలం నమోదు

హైదరాబాద్‌: హైకోర్టులో మంత్రి పొన్నాల లక్ష్మయ్య వాంగ్మూలం నమోదుచేశారు. మంత్రి పొన్నాల ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో కొమ్మూరి ప్రతాపరెడ్డి దాఖలు చేసిన కేసులో న్యాయస్థానం పొన్నాల వాంగ్మూలాన్ని నమోదు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *