పోడు భూముల సర్వే వెరిఫికేషన్

గాంధారి జనంసాక్షి
గాంధారి మండలంలోని శుక్రవారం పోడు భూముల సర్వే వెరిఫికేషన్ పెట్ సంఘం గ్రామంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పంచాయితీ సెక్రటరీ మరియు ఫారెస్ట్ క్షేత్రాధికారులతో ఎంపీడీవో ఎంఆర్ఓ పాల్గొని సర్వే వెరిఫికేషన్ చేయడం జరిగింది