Thursday, 5 November 2026

పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద విద్యార్థి ఆత్మహత్యా

సంగారెడ్డి కంది జనం సాక్షి న్యూస్ సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద విద్యార్థి ఆత్మహత్యా కంది గ్రామ శివారులో గల ఐఐటీ లో బీటెక్ కెమికల్ పూర్తి చేసిన రాజస్థాన్ కు చెందిన మేఘ కపూర్ ఆత్మహత్యా
చౌరస్తా వద్ద వున్న అధ్య లాడ్జ్ లో రాత్రి భవనం పై నుండి దూకి ఆత్మహత్యా