హైదరాబాద్ పోలవరంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ సచివాలయంలో సమావేశమైంది. పోలవరం ప్రాజెక్టు టెండర్లు, విదేశాల్లో పని అనుభవంపై నివేదికను ఈ కమిటీ పరిశీలిస్తోంది.