Tuesday, 3 November 2026

పోలీసుల అధికారులతో ఐజీ సమీక్ష

కామారెడ్డి: కామారెడ్డి పోలీసు కార్యాలయంలో ఐజీ రాజీవ్‌ రతన్‌పోలీసులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిజామాబాద్‌ జిల్లాలో శాంతి భద్రతలను కాపాడటంపై దృష్టి పెట్టామని చెప్పారు. రాజధాని బాంబు పేలుళ్ల నేపథ్యంలో వచ్చే పండుగల దృష్ణ్యా పోలీసులను అప్రమత్తంగా ఉండాలని సూచించానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా ఎస్పీ విక్రమ్‌ దుగ్గల్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *