హైదరాబాద్,(జనంసాక్షి): సైఫాబాద్ పోలీసుల ఎదుట మాజీ మంత్రి శంకర్రావు హాజరయ్యారు. నల్ల దుస్తులతో పీఎస్కు శంకరావు వచ్చారు. సీఎం కిరణ్,డీజీపీలపై అనుచిత వ్యాఖ్యలు చేశరని శంకర్రావుపై ఆరోపణ ఉంది.